క్రీడాభూమి

ఆనంద్ తొలి గేమ్ డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, డిసెంబర్ 5: ఇక్కడ ఆరంభమై న లండన్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్‌ను భార త గ్రాండ్ మాస్టర్, ప్రపంచ మాజీ చాంపి యన్ విశ్వనాథన్ ఆనంద్ డ్రాతో మొదలు పెట్టాడు. ఇంగ్లాండ్‌కు చెందిన మైఖేల్ ఆడ మ్స్‌తో తలపడిన అతను దూకుడుగా ఆడ కుండా డ్రా చేసుకోవడమే లక్ష్యంగా పావు లను ముందుకు కదిపాడు. అతను ఊహిం చిన విధంగానే గేమ్ డ్రా అయంది. కాగా, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్ కూ డా తొ లి గేమ్‌ను డ్రా చేసుకున్నాడు.