ఆంధ్రప్రదేశ్‌

అనంతపురంలో అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారని గ్రామ పెద్దలు మైనర్ బాలిక పట్ల అత్యంత పాశవికంగా వ్యవహరించారు. కేపీదొడ్డి గ్రామానికి చెందిన దళితులైన వన్నూరమ్మా, బాబు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరు మైనర్లు. వీరి ఇళ్లు వదలి పారిపోయారు. గ్రామస్తులు పట్టుకుని వచ్చారు. ఎస్సీ కాలనీలో పంచాయతీ పెట్టారు. ఆ గ్రామ పెద్ద లింగప్ప మైనర్ బాలికను చెంపలపై కొట్టాడు. జుట్టుకుని ఈడ్చి తన్నాడు. కాళ్లతో గుండెలపై తన్నాడు. ఈ హింసా ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెటిజన్లు ఆగ్రహాం, విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.