అంతర్జాతీయం

యనిమేషన్ స్డూడియోలో పేలుడు: 13 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జపాన్‌లోని కోట్యోలోని ఓ యానిమేషన్ స్డూడియోలో సంభవించిన పేలుడు ధాటికి 13 మంది చనిపోయారు. సూడియోలోని మొదటి అంతస్థులో ఈ పేలుడు సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తి పేలుడుకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.