రాష్ట్రీయం

అన్నక్యాంటీన్లు ప్రారంభించిన చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నాణ్యమైన భోజనాన్ని ఐదు రూపాయలకు అందించటమే అన్న క్యాంటీన్ల లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన బుధవారం విజయవాడలో అన్నక్యాంటీన్లను ప్రారంభించారు. ప్రతి క్యాంటీన్ వద్ద 300 మందికి భోజనాలు అందించే ఏర్పాట్లు చేశామని అన్నారు. అనంతరం ప్రజలతో కలిసి భోజనం చేశారు.