ఆంధ్రప్రదేశ్‌

రెండు ‘అన్న క్యాంటీన్ల’ ఏర్పాటుకు సర్కారు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం తొలిదశలో తుళ్లూరు, వెలగపూడిలో రెండు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుందని వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు మంగళవారం తెలిపారు. అక్షయపాత్ర ఫౌండేషన్‌కు ఈ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తామన్నారు. మిగతా ప్రాంతాల్లోనూ దశలవారీగా ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు.