అనంతపురం

అంగరంగ వైభవంగా హంపి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్లారి, నవంబర్ 4 : హంపి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ఉత్సవాలు వస్తున్నారు. ఇందులో భాగంగా రెండోరోజు శుక్రవారం వివిధ వేదికల్లో నిర్వహించిన ఆఫ్రికన్ డ్రమ్స్, న్యూఢిల్లీ హిందూస్థానీ శాస్ర్తియ సంగీతం, జోగతి నృత్యం వీక్షకులను ఆకర్షించాయి. దీంతోపాటు వివిధ రైతు నాయకులతో రైతు విచారణ సంకీర్ణం ఏర్పాటు చేశారు. అలాగే హంపి బైస్కై రెండు హెలికాప్టర్లతో విహంగ విక్షణం కోసం ఏర్పాటు చేశారు. అలాగే తోలుబొమ్మలాట, భరతనాట్యం, తాళవాద్యం, వివిధ సంగీత కార్యక్రమాలు, కుస్తీ పోటీలు, రాక్‌క్లాబింగ్, జలసాహస క్రీడలు, శిలాశిల్పా కళాకృతి ప్రదర్శన, వెలుతురు ధ్వని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇకపోతే హొస్పేట్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం, తాగునీరు వ్యవస్థ, పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.