అనంతపురం

వడదెబ్బతో ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాడికి, ఏప్రిల్ 24:మండల పరిధిలోని పినె్నపల్లి గ్రామానికి చెందిన ఒరుగంటి సుబ్బారెడ్డి(55)వడదెబ్బకు మృతి చెందిన విషయాన్ని ఆదివారం కుటుంబ సభ్యులు గుర్తించినట్లు తెలిపారు. శనివారం ఉదయం నుండి ఎండలో తిరిగిన ఆయన ఇంటికి వచ్చి రాత్రి పడుకున్నాడన్నారు. అయితే గత వారం రోజులు ఎండ వేడిమికి విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురయ్యాడన్నారు. అందులో బాగంగా శనివారం ఎండకు తిరగడం వల్ల వడదెబ్బ తగిలి మృతి చెందాడన్నారు. ఉదయం సుబ్బారెడ్డి లేవక పోవడంతో కుటుంబ సభ్యులు గుర్తించినట్లు తెలిపారు.