ఆంధ్రప్రదేశ్‌

ఇద్దరు యువకుల దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం : కక్కలపల్లి సమీపంలో ఇద్దరు యువకులు గురువారం రాత్రి హత్యకు గురయ్యారు. బుక్కచర్ల నుంచి మిత్రుడు అశోక్‌రెడ్డితోకలిసి జయచంద్రారెడ్డి తన సోదరిని ఆటోలో అనంతపురం అనంతపురం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అనంతరం జయచంద్రారెడ్డి, అశోక్‌రెడ్డిలు తిరిగి బుక్కచర్లకు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడిచేసి గొంతుకు తాడుతో బిగించి హతమార్చారు. ఇద్దరికీ ఎవరితో వివాదాలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.