ఆంధ్రప్రదేశ్‌

నేడు ఈసెట్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 15: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 3వతేదీన నిర్వహించిన ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్) ఆన్‌లైన్ పరీక్ష ఫలితాలను బుధవారం రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. ఉదయం 11గంటలకు విజయవాడలోని ఒక హోటల్‌లో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ పరీక్ష జెఎన్‌టియూ అనంతపూర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.