ఆంధ్రప్రదేశ్‌

రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: రంజాన్ సందర్భంగా గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు ముస్లిం ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వివిధ ప్రభుత్వ కార్యాయాలు, పాఠశాలల్లో పని చేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించింది. ఈ నెల 16 నుంచి జూన్ 15వ తేదీ వరకూ ఈ అనుమతి వర్తిస్తుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.