ఆంధ్రప్రదేశ్‌

సమీక్షించి ఎత్తేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 27: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జరిగిన ఉద్యమంలో నమోదైన వివిధ కేసులను సమీక్షించి ఎత్తేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో ఆదివారం ప్రారంభమైన టీడీపీ మహానాడులో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. రాజకీయ కోణంతో కాకుండా హోదా కోసం పోరాటం చేసిన వారిపై కేసులు ఎత్తేస్తామని సీఎం వెల్లడించారు.