ఆంధ్రప్రదేశ్‌

ఐఎఎస్‌ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 5: రాష్ట్రంలో పలువురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సప్లైస్ కమిషనర్‌గా బుడితి రాజశేఖర్, స్ర్తి శిశు సంక్షేమ కార్యదర్శిగా జి జయలక్ష్మి, స్ర్తి శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూనం మాలకొండయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కో-ఆపరేటివ్ సొసైటీ ప్రత్యేక కమిషనర్‌గా జె మురళిని నియమించారు. ఎపి డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండిగా జె మురళికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..