ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర గవర్నర్‌కు ఘన స్వాగతం, వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 11: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుండి గురువారం విమానంలో గన్నవరం చేరుకుని తిరిగి బయలుదేరి వెళ్లిన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఘన స్వాగతం, వీడ్కోలు లభించింది. స్వాగతం, వీడ్కోలు పలికిన వారిలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా, కలెక్టర్ బీ లక్ష్మీకాంతం, పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు, డీసీపీ గజరావు భూపాల్, నూజివీడు ఆర్డీవో సిహెచ్ రంగయ్య తదితరులు ఉన్నారు.

చిత్రం..గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్‌కు స్వాగతం పలుకుతున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు,
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేఠా, విజయవాడ మేయర్ శ్రీ్ధర్ తదితరులు