ఆంధ్రప్రదేశ్‌

ఇనాక్‌కు సీఎం అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు 2018 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. తెలుగులో ఆయన రాసిన విమర్శినికి ఈ పురస్కారం లభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. మూడోసారి ఈ అవార్డుకు ఎంపిక కావడం ఆయన ప్రతిభకు తార్కాణమని తెలిపారు. ఉత్తరం, లోకంపోకడ వంటి కథానికల ద్వారా రచయితగా ప్రారంభమైన ఇనాక్ సాహితీ ప్రయాణం మరింత ముందుకు సాగాలని, మరిన్ని ఉత్తమ రచనలు ఆయన కలం నుంచి రావాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు.