రాష్ట్రీయం

విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మార్చి 22: వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా ఏప్రిల్ 15నుంచి జూన్ 30వరకు ప్రతి శుక్రవారం విఐపి బ్రేక్ దర్శనాలు రద్దుచేస్తున్నట్టు టిటిడి ఇఓ సాంబశివరావు ప్రకటించారు. తిరుమల్లోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన వివిధ విభాగాల అధికారులతో వేసవికాలంలో తిరుమలకు వచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతి శుక్రవారం ఉదయం విఐపి బ్రేకు దర్శనాన్ని కేవలం ప్రొటోకాల్ విఐపిలకు మాత్