ఆంధ్రప్రదేశ్‌

పోలవరంపై నేడు గవర్నర్‌ను కలవనున్న కేవీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు గురువారం జాతీయ ప్రాజెక్టు పోలవరం అంశంపై హైదరాబాద్ రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలవనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన నడుస్తుండటం, నిధుల కొరత, ఇతర అంశాలపై కేవీపీ చర్చించనున్నారు.