ఆంధ్రప్రదేశ్‌

బాబు మళ్లీ సీఎం కావాలంటూ చండీ, ఆయుత మహాయాగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆధ్వర్యంలో చండీ, ఆయుత మహాయగాలను నిర్వహించారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడులోని బుగ్గమల్లేశ్వర స్వామి దేవాలయంలో ఐదు రోజులు ఈ యాగం నిర్వహించారు. యాగాల పరిసమాప్తి సందర్భంగా పూర్ణాహుతి అనంతరం శేష వస్త్రాన్ని, ప్రసాదాన్ని ఉండవల్లి ప్రజావేదిక వద్ద బుధవారం చంద్రబాబును కలిసి రాయపాటి అందచేశారు.