ఆంధ్రప్రదేశ్‌

ఈవీఎంల పనితీరుపై ప్రజల్లో అనుమానాలున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, మే 24: ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్‌పై ఉందని మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రవసాదరావు అన్నారు.
శుక్రవారం స్థానిక స్పీకర్ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శరద్‌పవార్ లాంటి సీనియర్ నాయకులు కూడా ఈవీఎంలపై వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని వారికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఏదిఏమైనా రాష్ట్రంలో విజయాన్ని సాధించిన వైసీపీ అభ్యర్థులందరికీ కోడెల శుభాకాంక్షలు తెలిపారు.