ఆంధ్రప్రదేశ్‌

దేవదాయశాఖ సలహాదారు రామకోటయ్య రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 24: రాష్ట్ర ప్రభుత్వ దేవదాయశాఖ సలహాదారు చెరువు రామకోటయ్య శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాల దరిమిలా ప్రభుత్వం మారుతున్నందున తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇక తన పదవితో సంబంధం లేకుండా బ్రాహ్మణులకు ముఖ్యంగా అర్చక స్వాముల సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు. తనకు వచ్చిన గౌరవ వేతనం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, ఏ ఒక్క ప్రయోజనాన్ని వినియోగించుకోకుండా తన పదవీకాలంలో అర్చకస్వాముల సంక్షేమం కోసం ఉచిత సేవలందించానన్నారు.