ఆంధ్రప్రదేశ్‌

జగన్‌కు ఎన్‌జీవో నేతల అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 అసెంబ్లీ స్థానాలు అదే విధంగా 25 పార్లమెంట్ స్థానాలకు గాను 22 స్థానాలు సాధింన వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనీయుడని రాష్ట్ర ఎన్‌జీవో సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి, బండి శ్రీనివాసరావు అభినందించారు. దివంగత నేత వైఎస్‌కు ఉద్యోగులు ఏ విధంగా సహకరించారో అదే విధంగా జగన్‌మోహన్‌రెడ్డికి కూడా ఉద్యోగుల పూర్తి సహకారం ఉంటుందని తెలియజేశారు.