ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మాచర్ల ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణా రెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిలను ప్రభుత్వ విప్‌లుగా నియమించింది. అంతకుముందు ఐదుగురిని విప్‌లుగా నియమించడం తెలిసిందే.