ఆంధ్రప్రదేశ్‌

సీఎంవో అధికారుల నియామకాల్లో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారుల నియామకానికి సంబంధించి కొన్ని మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం స్పెషల్ సెక్రటరీగా దువ్యూరి కృష్ణను, సీఎం స్పెషల్ ఆఫీసర్‌గా ముక్తాపురం హరికృష్ణను, సీఎం ఎగ్జికూటివ్ అసిస్టెంట్‌గా ఐ అవినాషన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.