ఆంధ్రప్రదేశ్‌

కార్మికులకు అండగా ఉంటా : మంత్రి జయరాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వారికి వర్తింప చేసేందుకు చర్యలు తీసుకుంటానని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి జయరాం తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మూడవ బ్లాక్‌లో ఆయనకు కేటాయించిన చాంబర్‌లో శుక్రవారం ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.