ఆంధ్రప్రదేశ్‌

గ్రామ వలంటీర్లకు 82 వేల మంది దరఖాస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: గ్రామ వలంటీర్ల నియామకానికి సంబంధించి భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకూ 82 వేల దరఖాస్తులు వచ్చాయి. ఆర్టీజీఎస్ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ దరఖాస్తులకు వీలుగా గ్రామవలంటీర్.ఏపీ.గవ్.ఇన్ వెబ్‌సైట్‌ను ఆర్టీజీఎస్ రూపొందించి, నిర్వహిస్తోంది. ఈ సైట్‌ను రెండు రోజుల్లో 5.82 లక్షల మంది వీక్షించారు.