ఆంధ్రప్రదేశ్‌

ఇక వైఎస్సార్ విద్యోన్నతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: గత ప్రభుత్వ హయంలో అమలు చేసిన వివిధ పథకాల పేర్లు మార్పులో తాజగా మరో పథకం చేరింది. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని వైఎస్సార్ విద్యోన్నతిగా పేరు మార్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.