ఆంధ్రప్రదేశ్‌

టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు రేపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూలై 11: పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను 13వ తేదీ ఉదయం 11గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ విడుదల చేస్తారని పేర్కొన్నారు.