ఆంధ్రప్రదేశ్‌

మండలిలో ప్యానెల్ చైర్మన్ల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 11: రాష్ట్ర శాసన మండలి ప్యానెల్ చైర్మన్‌లను మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, శమంతకమణి, చిక్కాల రామచంద్రరావు, లక్ష్మణరావులను ప్యానెల్‌లో నియమిస్తున్నట్లు తెలిపారు.