ఆంధ్రప్రదేశ్‌

మండలానికో 108 అంబులెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 13: ప్రతి మండలంలో 108 నంబర్‌తో కనీసం ఒక అంబులెన్స్ ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అందుబాటులో నున్న వాహనాలు పోను కొత్తగా 600 వాహనాలను సిద్ధం చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.