ఆంధ్రప్రదేశ్
ఆంధ్రాలో ఇంటర్ వరకూ యోగా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 17 August 2016
హైదరాబాద్, ఆగస్టు 16: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016-17 విద్యాసంవత్సరం నుండి ఆరో తరగతి మొదలు ఇంటర్మీడియట్ వరకూ అన్ని క్లాసుల్లో యోగాను తప్పని సరి చేసింది. ఈ మేరకు జూన్ ఆరో తేదీనే ఉత్తర్వులను జారీ చేసింది. అయితే తాజాగా ఇచ్చిన సవరణ ఉత్తర్వుల్లో పతంజలి, ఇషా ఫౌండేషన్, ఆర్టు ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారీ సంస్థల ప్రతినిధులు పాఠశాలల్లో యోగ శిక్షణ ఇచ్చేందుకు అనుమతించింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.