ఆంధ్రప్రదేశ్‌

నలుగురు గిరిజనుల కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, ఆగస్టు 17: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని పేగ గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులను మావోయిస్టులు మంగళవారం రాత్రి కిడ్నాప్‌చేశారు. గ్రామానికి చెందిన కంగాల ముత్తయ్య, కంగాల నాగేశ్వరరావు, కణితి రామయ్య, సోడే ముత్తయ్యను మావోయిస్టులు కిడ్నాప్‌చేశారు. వీరంతా వారివారి ఇళ్ల వద్ద ఉండగా, మావోయిస్టులు వచ్చి, కిడ్నాప్‌చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వీరిని కిడ్నాప్ చేయడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా పోలీసులు వాదన మరోలావుంది.