ఆంధ్రప్రదేశ్‌

బాబు ఇల్లు ముంచాలనే ప్లాన్ ఫ్లాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఆగస్టు 19: అత్యంత భద్రత ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించాలని వైసీపీ నేతలే ప్రయత్నించారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. చంద్రబాబు ఇంటిని డ్రోన్‌తో చిత్రీకరించింది వారే అని ట్వీట్ల ద్వారా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బయటపడ్టారని సోమవారం ట్విట్టర్‌లో జవహర్ పేర్కొన్నారు. వరదల సాకుతో చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచాలని వారు వేసిన ప్లాన్ బెడిసికొట్టిందన్నారు. మీ మేధావితనంతో ప్రజల్ని ముంచేసారన్న ఆయన గోదావరి వరద వచ్చినప్పుడు జెరూసలేం, కృష్ణా వరదలు వచ్చినప్పుడు అమెరికా పారిపోయింది మీ సీఎం జగన్ అనే విషయాన్ని విజయసాయిరెడ్డి గుర్తుంచుకోవాలన్నారు.