ఆంధ్రప్రదేశ్‌

26 నుంచి బ్యాంక్‌లకు వరుస సెలవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : ఈ నెల 26 తేదీ నుంచి బ్యాంక్‌లు వరుసగా ఐదు రోజుల పాటు మూతబడనున్నాయి. ఫలితంగా ఆ వారంలో దేశ వ్యాప్తంగా వ్యాపార నగదు లావాదేవీలు పెద్దఎత్తున నిలిచిపోనున్నాయి. 26 నుంచి రెండో రోజుల పాటు బ్యాంక్ యూనియన్‌ల సమ్మె... 28న నాలుగో శనివారం, 29న ఆదివారం బ్యాంక్‌లు తెరచుకోవు. ఇక 30న బ్యాంక్‌లకు అర్ధ సంవత్సర ముగింపు రోజు. ఆ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ పెద్దఎత్తున లావాదేవీలకు ఆస్కారం లేదు. తిరిగి అక్టోబర్ 1వ తేదీ బ్యాంక్ లావాదేవీలు జరిగినా మళ్లి రెండో తేదీ గాంధీ జయంతి కాబట్టి ఆరోజు కూడా సెలవు.