ఆంధ్రప్రదేశ్‌

కోస్తా, రాయలసీమకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 9: ఉత్తర కోస్తా, దాన్ని ఆనుకుని 3.6 కిమీ ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది, దీనికి అనుబంధంగా కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకూ 0.9 కిమీ ఎత్తు వరకూ అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.