ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ శాఖల్లో నియామకాలకు ఏపీ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్ సంస్థ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 18: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలను చేపట్టేందుకు ఏపీ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్ సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కంపెనీల చట్టం 2013 కింద లాభాపేక్ష లేని సంస్థగా ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కన్సల్టెన్సీ, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, వాహనాలు, తదితర విభాగాల్లో నియామకాలను ఈ సంస్థ ద్వారా చేపడతారు. ఈ సంస్థ వివిధ నియామకాలకు వన్‌స్టాప్‌గా ఉపయోగపడనుంది.