ఆంధ్రప్రదేశ్‌

భవానీ దీక్షలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) నవంబర్ 8: ఇంద్రకీలాద్రి శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం భవానీ దీక్షలు అత్యంత ఘనంగా ప్రారంభమైయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అమ్మవారి సన్నిధిలో దీక్షలు స్వీకరించారు. అమ్మవారికి శుక్రవారం అత్యంత ప్రీతిపాత్రమైన రోజుకావటంతో తొలి రోజే అధిక సంఖ్యలో భక్తులు దీక్షలు స్వీకరించారు.