ఆంధ్రప్రదేశ్‌

జగన్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 8: ప్రపంచ మానవాళి శ్రేయస్సుకు మహమ్మద్ ప్రవక్త బోధనలు ఆదర్శమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. మిలాద్- ఉన్- నబీ సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు శుక్రవారం సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ శాంతి, సర్వమత సమానత్వం, సహోదర భావాలతో మెలగాలనేదే మిలాద్-ఉన్-నబీ సందేశమన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ముస్లిం, మైనారిటీ సోదరులంతా సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ఆకాంక్షించారు.