ఆంధ్రప్రదేశ్‌

ప్రజాసమస్యలు పట్టని ప్రతిపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: అసెంబ్లీలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు అందోళనకు దిగి సభ నియమ నిబందనలను పాటించకుండా, ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేయకుండా వ్యవహరిస్తోందని మంత్రి పీతల సుజాత ఆరోపించారు. శనివారం మీడియా పాయింట్ వద్ద అమె మాట్లాడుతూ విభజన తరువాత రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆసత్య ఆరోపణలు చేయడమే ప్రతిపక్ష పార్టీ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. పొలిటికల్ మాఫీయా వైసిపి: రావెల అసెంబ్లీలో చోటు చేసుకున్న సంఘటనలు ఆరాచకవాదానికి పరాకాష్ఠ అని, రౌడీ, గూండాయిజంను సహించమని మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పొలిటికల్ మాఫీయాగా మారిందని ఆరోపించారు. అసెంబ్లీలో వైసిపి నేతలు చేసిన జూలుం సహించనిరానిదని, మహిళా ఎమ్మెల్యేలను అడ్డుపెట్టుకుని స్పీకర్‌పై దాడికి దిగటం సిగ్గుచేటని చెప్పారు.