ఆంధ్రప్రదేశ్‌

రేపే ఏపిసెట్ కీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: అధ్యాపక నియామకాలకు సంబంధించి ఈ నెల 11న నిర్వహించిన ఎపిసెట్ (ఎపి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు) మూడు పేపర్ల కీలను ఈ నెల 20న వెబ్‌సైట్‌లో ఉంచుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 25 వరకూ డబ్ల్యుడబ్ల్యు డబ్ల్యు.ఎపిఎస్‌ఇటి.నెట్.ఇన్‌లో ఉంచుతున్నట్టు పేర్కొన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే సంబంధించి రుజువులతో, పరీక్ష రాసినట్లుగా రుజువులతో స్కాన్డ్ కాపీలను ఎపిఎస్‌ఇటిఎయు ఎట్‌ది రేట్ ఆఫ్ జిమెయిల్‌కు పంపాలి. తపాల ద్వారా అయితే, మెంబర్ సెక్రటరీ, ఎపిఎస్‌ఇటి-2016, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నంకు ఆ రోజు సాయంత్రం అయిదు గంటలలోగా అందేలా పంపాల్సి ఉంటుంది. సంబంధిత ఆధారాలు లేకుండా లేదా గడువు తరువాత వచ్చిన వాటిని పరిశీలించరని అధికారులు తెలిపారు.