ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీలో బిల్లులపై నేడు లఘు చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర అసెంబ్లీలో బిల్లులపై సోమవారం లఘు చర్చ జరగనుంది. అసెంబ్లీలో బిల్లులు ఆమోదం పొందాక తలెత్తుతున్న పర్యవసానాలు అనే అంశంపై లఘు చర్చ జరగనుంది. శాసన మండలిలో ఇటీవలి కాలంలో మూడు బిల్లులు ఆమోదం పొందకుండా సెలక్ట్ కమిటీకి పంపడం, శాసన మండలిని రద్దు చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీలో సోమవారం జరిగే కార్యకలాపాల్లో ఈ అంశాన్ని చేరుస్తూ అసెంబ్లీ సెక్రటరీ (ఇన్‌చార్జి) బాలకృష్ణమాచార్యులు ఆదివారం ప్రత్యేక బులెటిన్‌ను విడుదల చేశారు.