ఆంధ్రప్రదేశ్‌

ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా జస్టిస్ నాగార్జున రెడ్డి ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్‌సీ చైర్మన్‌గా జస్టీస్ సీవీ నాగార్జునరెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలోని కోర్టుహాల్‌లో చైర్మన్‌గా జస్టిస్ నాగార్జునరెడ్డితో పాటు సభ్యులుగా పీ రాజగోపాల్‌రెడ్డి, ఠాకూర్ రామ్‌సింగ్ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ట్రాన్స్‌కో, జెన్‌కో ఉన్నతాధికారులు హాజరయ్యారు.

*చిత్రం... ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న జస్టిస్ నాగార్జున రెడ్డి