ఆంధ్రప్రదేశ్‌

కుంతియాకు అదనంగా ఏపి కాంగ్రెస్ బాధ్యతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను పరిశీలించే బాధ్యతలను ఏఐసిసి సీనియర్ నేత ఆర్‌సి కుంతియాకు అప్పగించారు. ఇంతవరకు ఈ బాధ్యతలను తిరువక్కరుసు నిర్వహించేవారు. ఈ మేరకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం కుంతియా తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను పరిశీలిస్తున్నారు.