ఆంధ్రప్రదేశ్‌

కరోనాపై జగన్ సంధించిన బ్రహ్మాస్తమ్రిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), ఏప్రిల్ 13: రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మూడేసి చొప్పన ఎన్ 95 మాస్క్‌లను అందించాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం కరోనాపై ఓ బ్రహ్మాస్త్రం వంటిదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో కరోనాపై జరుగుతున్న పోరులో అతి తక్కువ ప్రాణ నష్టంతో బయటపడగమంటూ సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశమంతా జగన్ తీసుకున్న నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సమీప భవిష్యత్తులో రాష్ట్రం అత్యంత సురక్షిత రాష్ట్రంగా నిలవడం ఖామన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మూడు మాస్కులు అందజేయాలని సీఎం జగన్ చూపిన మార్గం దేశమంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. 16 కోట్ల మాస్కుల పంపిణీ ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. కరోనాపై ఇది ఖచ్చితంగా బ్రహ్మాస్త్రం కానుందన్న ఆయన అతి తక్కువ ప్రాణ నష్టంతో ఏపీ సేఫెస్ట్ ప్లేస్ అవుతుందంటూ ట్వీట్ చేశారు.