ఆంధ్రప్రదేశ్‌

కోస్తాకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 8: ఒడిశా పరిసర ప్రాంతాలను ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శనివారం కూడా కొనసాగుతోంది. ఇది నైరుతి బంగాళాతంవైపుగా వాలి ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇది సముద్ర ఉపరితలానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షం కురియవచ్చు. ఇదే సమయంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని తెలిపారు.