ఆంధ్రప్రదేశ్‌

అత్యాచార బాధితులకు పరిహారం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 8: ఎస్సీ, ఎస్టీలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు జాతీయ బ్యాంకులు సహకరించట్లేదని ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆరోపించారు. జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వ అతిధిగృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీరు ఆర్థికంగా అభివృద్ధి సాదించడంలో బ్యాంకులు అవరోధంగా మారాయని విమర్శించారు. ఆయా వర్గాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి రుణాలు మంజూరు చేయకుండా బ్యాంకులు నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నాయన్నారు.