ఆంధ్రప్రదేశ్‌

సినీపరిశ్రమ అభివృద్ధికి సర్కారు పూర్తి సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, సినీ హీరో రాజేంద్రప్రసాద్ శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సినీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడుతుందంటూ చంద్రబాబు భరోసా ఇచ్చారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఏం కావాలో తగిన ప్రతిపాదనలతో రావాలని రాజేంద్రప్రసాద్‌ను చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రి స్పందనకు రాజేంద్రప్రసాద్ హర్షం వ్యక్తం చేసారు.