ఆంధ్రప్రదేశ్‌

తొమ్మిది మంది కౌన్సిలర్లతో టిడిపిలో చేరిన యలవర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, నవంబర్ 6: గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు టిడిపిలో చేరారు. ఆదివారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో యలవర్తి టిడిపి కండువా కప్పుకున్నారు. యలవర్తి వెంట వైసీపి నుండి కౌన్సిలర్లుగా ఎన్నికైన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నెరుసు చింతయ్య, వసంతవాడ దుర్గారావు, కుడకా రామలింగేశ్వరరావు, వెంపల హైమావతి, షేక్ బాజీబాషా, మేరుగు మరియకుమారి, బొమ్మారెడ్డి ధనలక్ష్మి, పెనుమూడి రమేష్, కిలిమి వెంకటరెడ్డి కూడా టిడిపిలో చేరారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి తామంతా మద్దతు పలుకుతున్నామన్నారు.

చిత్రం.. గుడివాడ మున్సిపల్ చైర్మన్‌ను పార్టీలో చేర్చుకుంటున్న చంద్రబాబు