ఆంధ్రప్రదేశ్‌

లాకర్లు తెరవొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 14: నల్లధనం నిర్మూలణకు కేంద్రం తీసుకున్న చర్యకు మరో నిర్ణయం తోడైంది. బ్యాంకులో ఖాతాదారుల లాకర్లను తెరవడానికి డిసెంబరు 31వ తేదీ వరకు అనుమతించవద్దని సోమవారం ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఓ బ్యాంకు అధికారి తెలిపిన వివరాల మేరకు లాకర్లు ఉన్న ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి వాటిని తెరిచేందుకు ప్రయత్నిస్తే అనుమతించవద్దని, ఎవరైనా అత్యవసరమని ఆధారాలు చూపితే వారి బ్యాంకు ఖాతాలను పరిశీలించి అన్ని వివరాలు ఉన్నతాధికారులకు నివేదిక పంపి వారు అనుమతిస్తే పంచనామా నిర్వహించి తెరవడానికి అనుమతించాలని, అది కూడా నవంబర్ 30వ తేదీ తరువాతేనని సూచించినట్లు తెలుస్తోంది.