ఆంధ్రప్రదేశ్‌

10 నుంచి బాబు విదేశీ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5 రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 10 నుంచి నాలుగురోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. యుఎఇ, అబుదాబి, కువైట్‌లో పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుల్లో పాల్గొనాల్సిందిగా అక్కడి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. పారిశ్రామికవేత్తలతో సిఎం బాబు సహా మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, యనమల రామకృష్ణుడు సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు.