ఆంధ్రప్రదేశ్‌

ఐదుతరాలు ఉమ్మడి సం‘క్రాంతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్): ఉమ్మడి కుటుంబాలు కనుమరుగున్న నేపథ్యంలో శ్రీకాకుళం పెద్దబరాటం వీధికి చెందిన ఉమ్మడి కుటుంబం ఐదు తరాల వారితో సంక్రాంతి వేడుకలను ఒకేచోట జరుపుకుంది. ఉద్యోగాలు, వలసల నేపథ్యంలో ఉమ్మడి కుటుంబాల్లో సందడి, సరదా పరిమితమైపోయిన తరుణంలో నగరానికి చెందిన ఓ ఉమ్మడి కుటుంబంలో 156మంది సంక్రాంతి సంబరాలు వేడుకగా జరుపుకోవడాన్ని ఈ ప్రాంతంలో అంతా గొప్పగా చెప్పుకున్నారు. తంగుడు వారి కుటుంబంలో జరిగిన ఈవేడుకలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఆదర్శంగా నిలిచాయి.