ఆంధ్రప్రదేశ్‌

నేడు పోషకాహార విలువల పట్టిక విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: భారత దేశ నూతన పోషకహార విలువల సమాచార పట్టిక 2017ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ (నిన్) బుధవారం నాడు విడుదల చేయనుంది. రెండు రోజులపాటు ఢిల్లీలో పోషకహారం పై జరగనున్న అంతర్జాతీయ సదస్సులో ఈ పట్టికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖమంత్రి జెపి నడ్డా విడుదల చేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి 526 ఆహార శాంపిల్స్‌ను సేకరించి 150కిపైగా ఆహార పదార్థాలతో కూడిన ఈ జాబితాను నిన్ తయారు చేసింది.